క్రైమ్/లీగల్

‘్ఛ’టర్ శ్రీనివాసరావు అరెస్టు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, అక్టోబర్ 22: ఘరానా మోసగాడు శ్రీనివాసరావును హైదరాబాద్ నగర పోలీసులు అరెస్టు చేశారు. పత్రికల్లో అబద్ధపు ప్రకటనలతో ప్రజలను మోసం చేసి 150 మంది నుంచి దాదాపు 2 కోట్ల రూపాయలకు పైగా వసూలు చేశాడు. తూర్పుగోదావరి జిల్లాలోని తొండంగి ప్రాంతానికి చెందిన శ్రీనివాసరావు ఎంటెక్ చదివాడు. అతనిపై దాదాపు 20 కేసులు నమోదయ్యాయి. అతని వద్ద నుంచి 12 సెల్ ఫోన్లు, 29 సిమ్ కార్డులు, ల్యాప్‌టాప్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. సీఐడీ, సైబర్ క్రైమ్, 12 జిల్లాల పోలీసులకు మోస్ట్ వాంటెడ్‌గా ఉన్న శ్రీనివాసరావును పట్టుకునేందుకు పోలీసులు దాదాపు 600 సీసీ టీవీ కెమెరాలను పరిశీలించారు.