క్రైమ్/లీగల్

ప్రైవేటు ట్రావెల్స్ బస్సు డ్రైవర్‌కు జైలు, జరిమానా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ (క్రైం), అక్టోబర్ 24: రోడ్డు ప్రమాదానికి కారణమైన ప్రైవేటు ట్రావెల్స్ బస్సు డ్రైవర్‌కు ఏడాది జైలుశిక్ష, రూ.2వేలు జరిమానా విధిస్తూ ఆ రో మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ కోర్టు గు రువారం తీర్పు చెప్పింది. ప్రాసిక్యూష న్ కథనం ప్రకారం కంకిపాడు నుంచి గుడివాడ వెళ్లే మార్గంలో బొప్పన ఆ యిల్ మిల్స్ వద్ద 2014 ఏప్రిల్ 4న ప్రై వేటు ట్రావెల్స్‌కు చెందిన బస్సు బోల్తా పడింది. ఈప్రమాదంలో భవానీపురానికి చెందిన అరిపాక శ్రీనివాసరావు (50) అనే వ్యక్తి మృతి చెందగా 12మం ది గాయపడ్డారు. ఘటనపై కేసు నమో దు చేసిన కంకిపాడు పోలీసులు ప్ర మాదానికి కారకుడైన కృష్ణాజిల్లా నందివాడ మండలం జనార్థనపురానికి చెం దిన వేమూరి రవికుమార్ (30) అనే బస్సు డ్రైవర్‌ను అరెస్టు చేసి కోర్టులో హాజరుపరిచారు. విచారణలో ప్రాసిక్యూషన్ తరుఫున పోలీసులు ప్రవేశపెట్టిన 14మంది సాక్షులను విచారించగా నిందితునిపై నేరం రుజువుకావడంతో న్యాయమూర్తి తీర్పు చెప్పారు.