క్రైమ్/లీగల్

ఏసీబీకి చిక్కిన ఆర్‌అండ్‌బీ ఈఈ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాజంపేట, అక్టోబర్ 28: ఓ కాంట్రాక్టర్ నుంచి రూ. 10 వేలు లంచం తీసుకున్న కడప జిల్లా రాజంపేట ఆర్‌అండ్‌బీ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ జి.ప్రభాకర్‌రావును సోమవారం ఏసీబీ అధికారులు అరెస్టు చేశారు. రాయచోటికి చెందిన కాంట్రాక్టర్ ఎస్.ఓబుల్‌రెడ్డి ఓ బిల్లు క్లియరెన్స్ కోసం ఈఈని కలువగా ఆయన రూ.10 వేలు లంచం డిమాండ్ చేశాడు. సోమవారం కాంట్రాక్టర్ ఓబుల్‌రెడ్డి ఆర్‌అండ్‌బీ ఈఈ ప్రభాకర్‌రావుకు రూ.10 వేలు లంచం ఇస్తుండగా ఏసీబీ డీఎస్పీ ఎం.నాగభూషణం సిబ్బందితో కలిసి అదుపులోకి తీసుకున్నారు.