క్రైమ్/లీగల్

ఈఎస్‌ఐ కుంభకోణం.. తేజ ఫార్మసీ ఎండీ శ్రీనివాసరెడ్డి అరెస్టు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, నవంబర్ 1: మందుల కొనుగోలు కుంభకోణంలో ఏసీబీ అధికారులు మరో అడుగు ముందడుగు వేశారు. ఈ కుంభకోణంలో తేజ ఫార్మసీ ఎండీ శ్రీనివాసరెడ్డిని శుక్రవారం అరెస్టు చేశారు. అతనికి ఏసీబీ కోర్టు 14 రోజులు రిమాండ్‌కు ఆదేశించింది. ఈ కేసులో అరెస్టయిన వారి సంఖ్య 17కు చేరుకుంది. శ్రీనివాసరెడ్డి నివాసంలో ఏసీబీ అధికారులు జరిపిన సోదాల్లో పలు కీలక దస్తావేజులను స్వాధీనం చేసుకున్నారు. దేవికారాణి శ్రీనివాసరెడ్డి పేరిట డొల్ల కంపెనీలు ఏర్పాటు చేసినట్లు ఏసీబీ అధికారులు గుర్తించారు. శ్రీనివాసరెడ్డిని చంచల్‌గూడ జైలుకు తరలించారు.