క్రైమ్/లీగల్

మైనర్ల నిర్బంధంపై వివరణ ఇవ్వండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, నవంబర్ 5: జమ్మూ కాశ్మీర్‌కు ప్రత్యేక హోదా రద్దు చేసిన తరువాత అనేక మంది మైనర్లను భద్రతా దళాలు అదుపులోకి తీసుకోవడంపై సుప్రీంకోర్టు స్పందించింది. దీనిపై వస్తున్న ఆరోపణలపై నలుగురు సభ్యుల జువైనల్ జస్టిస్ కమిటీ వివరణ ఇవ్వాలని జస్టిస్ ఎన్‌వీ రమణ నేతృత్వంలోని దర్మాసనం ఆదేశించింది. మైనర్లను అదుపులోకి తీసుకొన్న అంశంపై త్వరితగతిన విచారణ పూర్తిచేసి డిసెంబర్ మూడో తేదీన సుప్రీంకోర్టుకు పూర్తి నివేదిక ఇవ్వాలని ఆదేశించింది. కాశ్మీర్‌లో అక్రమంగా మైనర్లను నిర్బంధించారన్న అంశంపై దాఖలైన పిటిషన్‌ను సుప్రీంకోర్టు విచారణకు స్వీకరించింది.