క్రైమ్/లీగల్

న్యాయాధికారి పోస్టులకు పూర్వానుభవం అక్కర్లేదు: హైకోర్టు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో జూనియర్ సివిల్ జడ్జి పోస్టులకు మూడేళ్ల పూర్వానుభవం ఉండాలనే నిబంధనను హైకోర్టు కొట్టివేసింది. పూర్వానుభవం నిబంధన ఆర్టికల్ 141ని ఉల్లంఘించడమేనని పేర్కొంది. దీంతో ఎల్‌ఎల్‌బీ చదువు పూర్తి చేసిన వెంటనే అభ్యర్ధులు నేరుగా జూనియర్ సివిల్ జడ్జి పోస్టులకు అర్హులు అవుతారు. ఇది న్యాయవిద్యార్థులకు ఎంతో అనుకూలం అవుతుందని హైకోర్టు బార్ అసోసియేషన్ పేర్కొంది.