క్రైమ్/లీగల్

అక్బరుద్దీన్ ఓవైసీపై కేసు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: విద్వేషాలను రగిలించే ఉపన్యాసం చేశారనే ఆరోపణలను ఎదుర్కొంటున్న ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీపై సైదాబాద్ పోలీసులు కేసు నమోదు చేశారు. గతంలో కరీంనగర్‌లో జరిగిన బహిరంగ సభలో అక్బరుద్దీన్ ఓవైసీ మాట్లాడుతూ 15 నిమిషాలు తమకు వదిలిపెడితే తమ సంగ తి ఏమిటో చెబుతామని పేర్కొంటూ విద్వేషాలను రగిలించారని కరుణసాగర్ తన పిటిషన్‌లో పేర్కొన్నారు. న్యాయవాది ఎం కరుణాసాగర్ దాఖలు చేసిన ఈ పిటిషన్‌పై నాంపల్లి 14వ మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ ఇచ్చిన ఆదేశాల మేరకు పోలీసులు అక్బరుద్దీన్ ఓవైసీపై ఐపీసీ సెక్షన్ 153(ఎ), 153(బీ), 506 సెక్షన్‌ల కింద ఈ కేసు నమోదు చేశారు.