తెలంగాణ

వృద్ధురాలి మెడలో గొలుసు లాక్కెళ్లిన ఆగంతకుడు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: సికింద్రాబాద్ వద్ద పద్మారావునగర్‌లో శుక్రవారం ఉదయం బైక్‌పై వచ్చిన ఓ ఆగంతకుడు వృద్ధురాలి మెడలో నుంచి బంగారు గొలుసును తెంపుకుని పారిపోయాడు. రమణారావు, రమాదేవి దంపతులు తమ ఇంటికి నడిచి వెళుతుండగా ఈ ఘటన జరిగింది. చైన్ స్నాచింగ్ దృశ్యాలు అక్కడి ఓ సిసి టీవీలో రికార్డు అయినట్లు, ఆగంతకుడి కోసం ఆరా తీస్తున్నట్టు పోలీసులు తెలిపారు.