రాష్ట్రీయం

కాంగ్రెస్‌ పార్టీని వీడేది లేదు: దానం నాగేందర్‌

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్ : తాను కాంగ్రెస్‌ పార్టీని వీడి తెరాసలో చేరనున్నట్లు వచ్చిన వార్తలన్నీ అవాస్తవాలేనని, పార్టీని వీడేది లేదని గ్రేటర్‌ హైదరాబాద్‌ కాంగ్రెస్‌ అధ్యక్షుడు దానం నాగేందర్‌ స్పష్టం చేశారు. ఈరోజు తెలంగాణ శాసనమండలిలో కాంగ్రెస్‌ పక్ష నేత షబ్బీర్‌ అలీతో భేటీ ముగిసిన అనంతరం మీడియాతో దానం మాట్లాడుతూ... తనను తెరాసలో చేరాల్సిందిగా ఆ పార్టీ నేతలు కోరిన మాట వాస్తమేనన్నారు.తెలంగాణలో కాంగ్రెస్‌ పార్టీ బలోపేతానికి కృషి చేస్తానని దానం తేల్చిచెప్పారు.