రాష్ట్రీయం

రెండోరోజు దత్తాత్రేయ ఇంటి ముట్టడికి యత్నం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: హెచ్‌సీయూ విద్యార్థి రోహిత్ ఆత్మహత్య ఘటనపై రెండవ రోజున రాంనగర్‌లోని కేంద్రమంత్రి దత్తాత్రేయ ఇంటిని ముట్టడించేందుకు విద్యార్థి సంఘాలు ప్రయత్నించాయి. ఈ ఉదయం ఏఐఎస్‌ఎఫ్‌ కార్యకర్తలు దత్తాత్రేయ నివాసాన్ని ముట్టడించేందుకు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు.