రాష్ట్రీయం

క్వారీ మృతుల కుటుంబాలకు రూ.5లక్షల పరిహారం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమరావతి: కర్నూలు జిల్లా ఆలూరు పరిధిలోని హత్తిబెళగల్ వద్ద నిన్న రాత్రి జరిగిన క్వారీ ప్రమాదంలో మృతిచెందినవారి కుటుంబాలకు రూ.5 లక్షల పరిహారాన్ని అందజేశారు. ఘటనాస్థలానికి వెళ్లాలని హోం మంత్రి చినరాజప్ప, డీజీపీ ఆర్పీ ఠాకూర్‌లను ఆదేశించారు. ఈ దుర్ఘటనపై ఉన్నతస్థాయి విచారణకు ఆదేశించారు. ఆలూరు జిల్లా హత్తిబెళగల్ వద్ద జరిగిన క్వారీ ప్రమాదంలో మంటలు పెద్దఎత్తున ఎగిసిపడి పదిమంది అక్కడికక్కడే చనిపోగా.. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరొకరు ప్రాణాలు కోల్పోయారు. క్షతగాత్రులంతా ఒడిస్సా రాష్ట్రానికి చెందినవారుగా గుర్తించారు.