తెలంగాణ

కొత్త జిల్లాల్లో ఉద్యోగుల సంఖ్య పెంచాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కరీంనగర్‌: కొత్త జిల్లాల్లో ఉద్యోగుల సంఖ్య పెంచాలని టీఎన్జీవో నేత దేవీప్రసాద్ అన్నారు. కొత్త జిల్లాల్లో ఉద్యోగులు సమర్థవంతంగా పనిచేస్తారని దేవీప్రసాద్‌ అన్నారు. ఉద్యోగుల సమస్యలను పరిష్కరించడంలో తెలంగాణ ప్రభుత్వం ప్రథమస్థానంలో ఉందని చెప్పారు.