ఆంధ్రప్రదేశ్‌

భద్రత విషయంలో రాజీ లేదు: ఎపి డిజిపి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కాకినాడ: ప్రజలతో పోలీసులు మమేకం కావాలని ఎపి డిజిపి జెవి రాముడు పిలుపునిచ్చారు. ఆయన రంపచోడవరంలో శనివారం పోలీస్ స్టేషన్ భవనాన్ని ప్రారంభించిన సందర్భంగా మాట్లాడుతూ, ప్రజలకు భద్రత కల్పించడంలో తాము రాజీ పడబోమన్నారు.