తెలంగాణ

కేసీఆర్‌కు ‘ఉత్తమ అబద్దాలకోరు అవార్డు’ : డీకే అరుణ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: సీఎంగా కేసీఆర్‌ పచ్చి అబద్దాలు మాట్లాడుతున్నారని, ఆయనకు ‘ఉత్తమ అబద్దాలకోరు అవార్డు’ ఇవ్వాలని కాంగ్రెస్ ఎమ్మెల్యే డీకే అరుణ అన్నారు. కేసీఆర్‌ ప్రభుత్వం అనవసరం లేకున్నా ప్రాజెక్టుల విలువలు పెంచుతోందని మరి నిర్వాసితులకు పరిహారం ఎందుకు పెంచడం లేదని ప్రశ్నించారు. ప్రాజెక్టుల రీడిజైన్‌ వల్ల ఖజానాపై 50 వేల కోట్ల భారం పడుతోందని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌‌కుమార్ విమర్శించారు. మల్లన్నసాగర్ ముంపు ప్రజల హక్కులు కాలరాస్తూ, భూములు లాక్కొంటున్నారని ఆరోపించారు.