తెలంగాణ

తాగి డ్రైవ్ చేస్తే ఉద్యోగం వదులుకోవాల్సిందే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: నిబంధనలు ఉల్లంఘించిన 250 మంది వాహనదారులకు శనివారం గోషామహల్ ట్రాఫిక్ శిక్షణ కేంద్రంలో పోలీసులు కౌన్సెలింగ్ నిర్వహించారు. కౌన్సిలింగ్‌లో ఏసీపీ జైపాల్‌ మాట్లాడుతూ, తాగి వాహనం నడుపుతూ పట్టుబడిన ఉద్యోగులను వారి ఉద్యోగాల నుంచి తొలగించాలని, విద్యార్థులు అయితే కాలేజ్ల నుంచి పంపించేలా సంబంధిత అధికారులకు లేఖలు రాస్తామని అన్నారు. వాహనదారులు డ్రైవింగ్ లైసెన్స్, ఆధార్‌కార్డు తప్పనిసరిగా వెంట ఉంచుకోవాలన్నారు.