తెలంగాణ

ఎంసెట్-3 షెడ్యూల్ రేపు విడుదల ?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: ప్రశ్నపత్రం లీక్ కావడంతో ఎంసెట్-2ను రద్దు చేసేందుకు నిర్ణయించిన తెలంగాణ ప్రభుత్వం ఎంసెట్-3 నిర్వహణకు సంబంధించి షెడ్యూల్‌ను మంగళవారం ప్రకటించే అవకాశం ఉంది. ఆగస్టు మూడో వారంలోగా పరీక్షను నిర్వహించి సెప్టెంబర్ నెలాఖరుకు అడ్మిషన్ల కౌనె్సలింగ్‌ను పూర్తి చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. మరోవైపు ఎంసెట్-2 లీక్ వ్యవహారంలో సిఐడి అధికారులు కేసు దర్యాప్తును వేగవంతం చేస్తూ మరికొందరు నిందితులను అరెస్టు చేశారు. పేపర్‌ను కొనుగోలు చేసిన విద్యార్థుల తల్లిదండ్రులను ప్రశ్నిస్తున్నారు.