రాష్ట్రీయం

ఉస్మానియా ఆస్పత్రిలో మంత్రి లక్ష్మారెడ్డి తనిఖీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్ : రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి లక్ష్మారెడ్డి ఉస్మానియా ఆస్పత్రిని ఆకస్మికంగా తనిఖీ చేశారు. మృతదేహాలను భద్రపరిచే గదులు, కోల్డ్ స్టోరేజ్, ఫోరెన్సిక్ విభాగాలను పరిశీలించారు. ఫ్రీజర్ల పని తీరును స్వయంగా పరిశీలించిన మంత్రి రోగులకు మెరుగైన వైద్యసేవలు అందించాలని డాక్టర్లకు ఆదేశాలు జారీ చేశారు.