తెలంగాణ

నాచారం కెమికల్ ఫ్యాక్టరీలో మంటలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదారాబాద్: నాచారం పారిశ్రామికవాడలోని ఓ కెమికల్ కర్మాగారంలో శనివారం ఉదయం ఆకస్మికంగా మంటలు చెలరేగాయి. అగ్ని ప్రమాదానికి కారణాలు తెలియరాలేదు. మంటల్ని ఆర్పేందుకు అగ్నిమాపక సిబ్బంది ప్రయత్నిస్తున్నారు.