ఆంధ్రప్రదేశ్‌

విజయవాడలో అగ్నిప్రమాదం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ: విజయవాడలో ఆదివారం అర్థరాత్రి దాటిన తరువాత భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో ఆరు లారీలు పూర్తిగా దగ్ధం కాగా మరో ఆరు లారీలు పాక్షికంగా దెబ్బతిన్నాయి. అగ్నిప్రమాదానికి గురైన లారీలు అన్నీ సౌత్ ఇండియా లారీ ట్రాన్స్‌పోర్టుకు చెందినవిగా భావిస్తున్నారు. మంటలు అంటుకున్న వాహనాల పక్కనే మరో 35 వాహనాలు ఉన్నాయి. అయితే ఈ మంటలు వాటికి విస్తరించకుండా తగు జాగ్రత్తలు తీసుకోవటంతో పెద్ద ప్రమాదం తప్పంది. ఈ ప్రమాదంలో దాదాపు రెండు కోట్ల రూపాయల ఆస్తి నష్టం సంభవించినట్లు భావిస్తున్నారు. విజయవాడ నగర పోలీసు కమిషనర్ తిరుమలరావు అగ్నిప్రమాదానికి గురైన వాహనాలను పరిశీలించారు. యజమానితో మాట్లాడారు.