రాష్ట్రీయం

జాతీయరహదారుల అభివృద్ధికి రూ.41వేల కోట్లు : గడ్కరీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్ : తెలంగాణ ప్రభుత్వం కోరుకుంటున్న అన్ని సదుపాయాలు కల్పిస్తామని కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ అన్నారు. హైదరాబాద్ విచ్చేసిన ఆయనకు బాజపా నేతలు ఘన స్వాగతం పలికారు. జాతీయ రహదారుల అభివృద్ధికి రూ.41వేల కోట్లు ఖర్చుచేయనున్నట్లు వెల్లడించారు.