తెలంగాణ

అప్పుడు కెసిఆర్‌కు హైకోర్టు గుర్తులేదా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: తాను చెప్పినట్టే విభజన చట్టం రూపుదిద్దుకుందని తరచూ గొప్పలు చెప్పుకునే తెలంగాణ సిఎం కెసిఆర్‌కు రాష్ట్ర విభజన సమయంలో హైకోర్టు విషయం గుర్తుకురాలేదా? అని టిడిపి నేత గాలి ముద్దుకృష్ణమనాయుడు విమర్శించారు. ఎపి సిఎం చంద్రబాబుపై ఆరోపణలు చేయడం, లేనిపోని వివాదాలను సృష్టించడంతోనే కెసిఆర్ కాలక్షేపం చేస్తున్నారని వ్యాఖ్యానించారు. అమరావతి ప్రాంతంలో హైకోర్టు నిర్మాణానికి ఎపి సర్కారు తగిన స్థలం చూపించినా కేంద్రం నిధులు ఇవ్వడం లేదన్నారు.