ఆంధ్రప్రదేశ్‌

జగన్ దీక్షలు ఎందుకో?: మంత్రి గంటా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖ: రాజకీయ అనుభవం లేని జగన్ దీక్షలు ఎందుకు చేస్తున్నారో అయోమయంగా ఉందని మంత్రి గంటా అన్నారు. దేనికోసం దీక్ష చేస్తున్నానో అన్న విషయాన్ని ముందుగా జగన్ తెలుసుకోవాలన్నారు. జనం దృష్టిని మరలించి, అభివృద్ధిని అడ్డుకోవాలన్న దురుద్దేశంతో జగన్ చేస్తున్న దీక్షలను ఎవరూ పట్టించుకోవడం లేదన్నారు.