తెలంగాణ

ట్యాంక్‌బండ్ చేరుకున్న ఖైరతాబాద్ గణపతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: భక్తుల కోలాహలం నడుమ గణపయ్య ట్యాంక్‌బండ్‌కు చేరుకున్నాడు. తక్కువ సమయంలో ఖైరతాబాద్ గణపతి నిమజ్జనం ఇదే తొలిసారి. ట్యాంక్‌బండ్‌పై క్రేన్‌నెంబర్ 4వద్ద ఖైరతాబాద్ గణేశ్ నిమజ్జనం జరుగనుంది. సాయంత్రంలోగా మహాగణపతి నిమజ్జనం పూర్తి అయ్యే అవకాశం ఉంది.