తెలంగాణ

కెసిఆర్‌లో అహంకారం తగ్గాలి: గండ్ర

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: విమర్శలు చేసేవారిపై కేసులు పెట్టి జైలుకూడు తినిపిస్తానని సిఎం కెసిఆర్ అనడం ఆయన అహంకార ధోరణికి నిదర్శనమని కాంగ్రెస్ నేత గండ్ర వెంకటరమణారెడ్డి అన్నారు. అహంకారాన్ని తగ్గించుకుని కెసిఆర్ వెంటనే తన మాటలను వెనక్కి తీసుకోవాలన్నారు. తెలంగాణ ప్రయోజనాలను తాకట్టు పెట్టేలా సాగునీటి ప్రాజెక్టులపై మహారాష్టత్రో కెసిఆర్ ఒప్పందం చేసుకున్నారని ఆరోపించారు. కెసిఆర్ బెదిరింపులకు తాము భయపడేది లేదన్నారు.