రాష్ట్రీయం

బొటానికల్‌ గార్డెన్‌ ఘటన గుట్టువిప్పిన పోలీసులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సైబరాబాద్‌ :గత నెల 29న కొండాపూర్‌ బొటానికల్‌ గార్డెన్‌ వద్ద లభించిన మహిళ మృతదేహానికి సంబంధించిన కేసును సైబరాబాద్‌ పోలీసులు చేధించారు. మహిళ కుటుంబ సభ్యులే ఆమెను చంపి ఎనిమిది ముక్కలుగా చేసి గోనె సంచుల్లో బొటానికల్‌ గార్డెన్‌ వద్ద పడేసినట్లు గుర్తించారు. కొండాపూర్‌లోని ఓ బార్‌లో పనిచేసే అమర్‌కాంత్‌ జా తన తల్లి, అన్నతో కలిసి ఈ ఘాతుకానికి ఒడిగట్టినట్లు తేల్చారు. ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించి అమర్‌కాంత్‌ తల్లిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మిగిలిన నిందితుల కోసం గాలిస్తున్నారు. రెండు వారాలుగా సవాల్‌ మారిన ఈ కేసును ఎట్టకేలకు పోలీసులు చేధించారు.