తెలంగాణ

9 మంది గ్రేటర్ అధికారులపై సస్పెన్షన్ వేటు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: నగర శివారులోని ఖానామెట్‌లోని ఓ ప్రైవేటు భవనంలో విందులో పాల్గొని అనైతిక చర్యలకు పాల్పడిన 9 మంది జిహెచ్‌ఎంసి అధికారులను కమిషనర్ జనార్దన రెడ్డి ఆదివారం సస్పెండ్ చేశారు. వీరంతా కొంతమంది మహిళలతో కలిసి అశ్లీల కార్యకలాపాలకు పాల్పడుతున్నట్టు సమాచారం అందడంతో పోలీసు ప్రత్యేక బృందం దాడి చేసింది. ముంబయి తదితర ప్రాంతాల నుంచి రప్పించిన ఎనిమిది మంది అమ్మాయిలు కూడా పట్టుబడ్డారు.