గుంటూరు

సినీ సెట్టింగ్ లారీ బోల్తా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అచ్చంపేట, జూన్ 2: తాడువాయి పంచాయతీ పరిధిలోని బంగారుతండా వద్ద గురువారం లారీ అదుపు తప్పి బోల్తా పడింది. కృష్టా పుష్కరాల్లో భాగంగా మాదిపాడు నుండి దోసపాటిచెరువు వరకు రెండు దారుల రోడ్ల నిర్మాణం పనులు జరుగుతున్నాయి. ఈ క్రమంలో నరసరావుపేటకు చెందిన సినీ సెట్టింగ్ లారీ బెల్లంకొండ అడ్డ రోడ్డు వద్ద గురువారం రాత్రి సాంఘిక నాటకం ప్రదర్శించి వస్తున్న న్యూ బన్ని సినీ సెట్టింగ్ లారీ మరో ప్రదర్శన కోసం కృష్ణా జిల్లా మేళ్ళచెరువు వద్ద వదినేపల్లిలో నాటక ప్రదర్శనకు వెళ్తూ బంగారుతండా వద్ద ప్రమాదవశాత్తు బోల్తా పడింది. దీంతో లారీలో ప్రయాణిస్తున్న 20 మందిలో 18 మందికి గాయాలయ్యాయి. వీరిని సత్తెనపల్లి ఏరియా ప్రభుత్వాసుపత్రికి తరలించారు. సంఘటనా స్థలాన్ని ఎస్‌ఐ రాజేశ్వరరావు సందర్శించి వివరాలు నమోదు చేశారు.