తెలంగాణ
ఎయిర్‌పోర్ట్‌లో కిలో బంగారం స్వాధీనం
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Thursday, 3 December 2015
హైదరాబాద్: శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో గురువారం ఉదయం కస్టమ్స్ అధికారులు విస్తృతంగా తనిఖీలు జరిపి దుబాయి నుంచి వచ్చిన ఓ ప్రయాణీకుడి నుంచి కిలో బంగారం, వెండి పౌడర్ స్వాధీనం చేసుకున్నారు.