తెలంగాణ

నూతన ఆవిష్కరణలు జరగాలి:గవర్నర్ తమిళసై

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: ప్రతి రంగంలోనూ నూతన ఆవిష్కరణలు జరగాలని గవర్నర్ తమిళసై అన్నారు. విద్యార్థులు పరిశోధనలు జరపాలని సూచించారు. బయోటెక్మాలజీ రంగం ప్రస్తుత పరిస్థితి- భవిష్యత్ అవకాశాలపై ఏర్పాటుచేసిన సదస్సును గవర్నర్ ప్రారంభించారు. ఈ సదస్సు రెండురోజుల పాటు జరుగనున్నది. రోజు రోజుకీ జీవసాంకేతిక రంగంలో మార్పులు సంభవిస్తున్నాయని అన్నారు. సరికొత్త విషయాల పట్ల అవగాహన పెంచుకోవాలని సూచించారు. హైదరాబాద్‌లో మెడికల్ సైనె్సన్-్ఫర్మసీ రంగాలలో అపారమైన అవకాశాలు ఉన్నాయని, ఇలాంటి అవకాశాలను ప్రతిఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.