రాష్ట్రీయం

గన్‌మెన్లను వెనక్కి పంపిన పవన్ కల్యాణ్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: జనసేన అధినేత పవన్ కల్యాణ్ ప్రభుత్వం తనకు కేటాయించిన గన్‌మెన్లను వెనక్కిపంపారు. కొన్నిరోజుల క్రితం తనకు రక్షణగా గన్‌మెన్లను కేటాయించాలని ఆంధ్రప్రదేశ్ డీజీపీ మాలకొండయ్యకు పవన్ కల్యాణ్ విజ్ఞప్తిచేశారు. పవన్ కోరిక మేరకు నలుగురు గన్‌మెన్లను ప్రభుత్వం కేటాయించింది. ఇద్దరు చొప్పున రెండు షిప్టుల్లో పనిచేసేలా కేటాయించారు. అయితే పార్టీ కార్యకలాపాలకు సంబంధించిన వ్యవహారాలు ప్రభుత్వానికి చేరుతున్నాయనే అనుమానంతో గన్‌మెన్లను పవన్ కల్యాణ్ వెనక్కి పంపారు.