రాష్ట్రీయం

కాంగ్రెస్ తట్టుకోలేకపోతుంది : హరీశ్‌ రావు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్ : అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలకు కాంగ్రెస్‌ నాయకులు అడ్డుపడుతున్నారని తెలంగాణ మంత్రి హరీశ్‌రావు అన్నారు. తెరాస శాసనసభాపక్ష కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. తెరాస అధికారంలోకి వచ్చినప్పటు నుంచి కాంగ్రెస్‌ తట్టుకోలేకపోతుందని, కాళేశ్వరం నీళ్లు వస్తే పుట్టగతులుండవని ప్రాజెక్టులను అడ్డుకుంటున్నారని తెలిపారు. కాంగ్రెస్ నాయకుల మాటలు కోటలు దాటినవి కానీ గడప కూడా తొక్కలేదని మంత్రి హరీశ్‌ రావు నిప్పులు చెరిగారు.