తెలంగాణ

తెలంగాణలో రేపు హరితహారం ప్రారంభం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: తెలంగాణలో శుక్రవారం హరితహారం కార్యక్రమాన్ని ప్రారంభించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సమాయత్తమైంది. నల్గొండ జిల్లా చిట్యాల మండలం గుండ్రాంపల్లిలో సిఎం కెసిఆర్ మొక్కలు నాటి హరితహారాన్ని ప్రారంభిస్తారు. 165 కిలోమీటర్ల పరిధిలో లక్షమంది చేత మొక్కలు నాటించేందుకు సన్నాహాలు పూర్తిచేశారు. హైదరాబాద్-విజయవాడ రహదారికి ఇరువైపులా మొక్కలను నాటేలా అధికారులకు బాధ్యతలు అప్పగించారు.