ఆంధ్రప్రదేశ్‌

భార్యను కత్తితో నరికిన భర్త

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కడప: అనుమానంతో రగిలిపోతున్న భర్త కత్తితో భార్యను నరికి చంపిన ఘటన కడప జిల్లా నందలూరు మండలం ఆడపూరులో శనివారం జరిగింది. భార్య కదిరున్సీసా (30)తో గొడవ పడిన భర్త కరీముల్లా కత్తితో దాడి చేసి ఆమెను అంతం చేశాడు. సమాచారం తెలిసిన వెంటనే పోలీసులు గ్రామానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టంకు తరలించారు.