ఆంధ్రప్రదేశ్‌

పుష్కరాల్లో హెడ్‌‌ కానిస్టేబుల్ మ‌ృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ: పుష్కరాలలో సోమవారం ఉదయం విధులు నిర్వహిస్తున్న కాకినాడకు చెందిన హెడ్‌ కానిస్టేబుల్‌ ఏఎన్‌.ప్రసాద్‌‌ గుండెపోటుతో ఒక్కసారిగా కుప్పకూలాడు. పోలీసులు వెంటనే ఆస్పత్రికి తరలించారు.
ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ప్రసాద్‌‌ మృతి చెందాడు.