ఆంధ్రప్రదేశ్‌

రాసలీలల ఘటనపై విచారణకు ఆదేశం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖ: నక్కపల్లి మండలం ఉపమాక వేంకటేశ్వర ఆలయానికి చెందిన సత్రంలో ముగ్గురు ఉద్యోగులు మద్యం సేవించి, రాసలీలలకు పాల్పడిన ఘటనపై విచారణకు దేవస్థానం ఇవో ఆదేశించారు. టిటిడి అజమాయిషీ కింద ఉన్న ఈ ఆలయంలో రాసలీలలకు సంబంధించి వీడియో దృశ్యాలు బహిర్గతం కావడంతో ఆలయ పవిత్రతను మంటగలిపారని భక్తులు విమర్శిస్తున్నారు. విచారణలో దోషులని తేలితే సంబంధిత ఉద్యోగులపై కఠిన చర్యలు తీసుకుంటామని ఇవో తెలిపారు. ఈ ఘటనకు బాధ్యులైన వారిపై చర్యలు తీసుకోవాలని పాయకరావుపేట ఎమ్మెల్యే అనిత టిటిడి అధికారులను కోరారు.