ఆంధ్రప్రదేశ్‌

శ్రీలంక తరహాలో టూరిజం అభివృద్ధి : చంద్రబాబు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుంటూరు: ఆంధ్రప్రదేశ్‌లో టూరిజంను శ్రీలంక తరహాలో అభివృద్ధి చేస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. ఐటీసీ హోటల్‌కు శంకుస్థాపన సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఏపీలో టూరిజం అభివృద్ధికి ఐటీసీ సహకరించాలని కోరారు.