తెలంగాణ

ఎయిర్‌పోర్టులో 4 కిలోల బంగారం స్వాధీనం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: ఇక్కడి శంషాబాద్ ఎయిర్ పోర్టులో గురువారం కస్టమ్స్ అధికారులు దుబాయ్ నుంచి వచ్చిన ఓ ప్రయాణీకుడిని సోదా చేసి దాదాపు నాలుగు కిలోల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఈ బంగారానికి ఆధారాలు చూపాలని నిందితుడిని ప్రశ్నిస్తున్నారు.