ఆంధ్రప్రదేశ్‌

చికెన్ వ్యర్థాలు తరలిస్తున్న లారీల పట్టివేత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ: ఉభయ గోదావరి జిల్లాలలో చేపల చెరువుల్లో వాడేందుకు తరలిస్తున్న చికెన్ వ్యర్థాల లారీలను జగ్గయ్యపేట పోలీసులు సోమవారం స్వాధీనం చేసుకున్నారు. నిబంధనలు విరుద్ధంగా చికెన్ వ్యర్థాలతో వెళుతున్న 19 లారీలను స్వాధీనం చేసుకుని పోలీసులు కేసులు నమోదు చేశారు.