ఆంధ్రప్రదేశ్‌

విశాఖలో ఐఎఫ్‌ఆర్ ఆతిథ్య కేంద్రం ప్రారంభం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖ: అంతర్జాతీయ నౌకా సమీక్ష సందర్భంగా విశాఖలో వివిధ దేశాల నౌకాదళ అధికారుల కోసం ఆతిథ్య కేంద్రాన్ని ఎ.పి. సి.ఎం. చంద్రబాబు శుక్రవారం ఉదయం ప్రారంభించారు. ఆధునిక వసతులతో స్టార్ హోటల్ తరహాలో ఏర్పాటుచేసిన ఈ కేంద్రంలో అధునాతన సౌకర్యాలను చూసి సి.ఎం. నేవీ అధికారులను ప్రశంసించారు. ఈ ఆతిథ్య కేంద్రంలో నుంచి విదేశీ నౌకాదళ అధికారులు సముద్రం అందాలను వీక్షించేందుకు ఏర్పాట్లు చేశారు. తూర్పు నౌకాదళ అధిపతి సతీష్ సోనీ, హోం మంత్రి చినరాజప్ప, ఎంపి కె.హరిబాబు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు.