రాష్ట్రీయం

అర్హులైన వారందరికీ ఇళ్లు: మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: ఇచ్చిన మాట ప్రకారం 2 లక్షలకు పైగా ఇళ్లను పూర్తి చేస్తామని, దశలవారీగా అర్హులైన వారందరికీ ఇళ్లు ఇస్తామని రాష్ట్రంలోని పేదలు ఆత్మగౌరవంతో జీవించాలనే ఉద్దేశ్యంతోనే ప్రభుత్వం డబుల్ బెడ్‌రూం ఇండ్ల నిర్మాణం చేపట్టినట్లు మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి తెలిపారు. గురువారం శాసనసభలో పశ్నోత్తరాల సమయంలో భాగంగా డబుల్ ఇండ్ల నిర్మాణం, ఇందిరమ్మ ఇళ్లపై సీబీసీఐడీ రిపోర్ట్, రాజీవ్ గృహకల్ప కింద పూర్తైన ఇళ్లను అర్హులకు అందజేయడం వంటి తదితర అంశాలపై సభ్యులు ప్రళ్నలడిగారు. సభ్యుల ప్రశ్నలకు మంత్రి సమాధానమిస్తూ.. చెప్పారు. హైదరాబాద్‌లోనే లక్ష ఇళ్ల నిర్మాణం జరుగుతోందన్నారు.