ఆంధ్రప్రదేశ్‌

అన్ని ప్రాంతాల్లో పరిశ్రమల ఏర్పాటు : చంద్రబాబు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పామర్రు: మారిన పరిస్థితులకు అనుగుణంగా అన్ని ప్రాంతాల్లో పరిశ్రమలు ఏర్పాటు చేయాల్సి ఉందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. పామర్రు మండలం నెమ్మలూరులో బెల్‌ పరిశ్రమకు శంకుస్థాపన సందర్భంగా ఏర్పాటుచేసిన సభలో చంద్రబాబు ప్రసంగిస్తూ- 2018 నాటికి బెల్‌ పరిశ్రమ నిర్మాణం పూర్తవుతుందని తెలిపారు. కేంద్ర ప్రభుత్వ సహకారంతో రాష్ట్రానికి అనేక సంస్థలు వస్తున్నాయని.. వాటికి కావాల్సిన భూములను రాష్ట్ర ప్రభుత్వం ఇస్తోందన్నారు. ప్రత్యేక హోదా ఇవ్వడం కుదరనందువల్ల. రాష్ట్ర ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకునే ప్యాకేజీని అంగీకరించినట్లు చెప్పారు.