తెలంగాణ

ఐసిస్‌ సానుభూతిపరులకు 14 రోజుల రిమాండ్‌

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్‌: ఎన్‌ఐఏ అధికారులు బుధవారం పాతబస్తీలో అరెస్ట్‌ చేసిన ఐసిస్‌ సానుభూతిపరులకు నాంపల్లి న్యాయస్థానం రెండు వారాల రిమాండ్‌ విధించింది. దీంతో ఐదుగురిని చంచల్‌గూడ జైలుకు తరలించారు. నగరంలో పేలుళ్లకు కుట్ర పన్నుతున్నట్లు సమాచారం అందుకున్న ఎన్‌ఐఏ అధికారులు తెలంగాణ పోలీసుల సాయంతో బుధవారం పాతబస్తీలో 11 మందిని అదుపులోకి తీసుకుని విచారించారు. వీరిలో ఆరుగురిని విడిచిపెట్టగా, ఐదుగురిని ఈరోజు నాంపల్లి కోర్టులో హాజరుపరిచారు.