ఆంధ్రప్రదేశ్‌

సీఎం జగన్‌ను కలిసిన చిరంజీవి దంపతులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ: ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డిని మెగాస్టార్ చిరంజీవి దంపతులు కలిశారు. తాడేపల్లి జగన్మోహన్ రెడ్డి నివాసానికి చేరుకున్న చిరంజీవి దంపతులను సీఎం జగన్ దంపతులు సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా చిరంజీవి జగన్మోహన్ రెడ్డితో గంట సేపు భేటీ అయ్యారు. స్వాతంత్య్ర సమరయోధుడు సమరసింహరెడ్డి జీవిత కథ ఆధారంగా నిర్మించిన సైరా సమరసింహరెడ్డిని వీక్షించాల్సిందిగా ఆహ్వనించారు. కుటుంబ సభ్యులతో కలిసి వీక్షించాల్సిందిగా చిరంజీవి జగన్మోహన్ రెడ్డిని కోరటం జరిగింది.