రాష్ట్రీయం

అసెంబ్లీకి హాజరవుతాం:జగన్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఒంగోలు: ఈనెల ఐదవ తేదీ నుంచి జరుగనున్న అసెంబ్లీ సమావేశాలకు హారవుతామని ప్రతిపక్షనేత వైఎస్ జగన్ స్పష్టం చేశారు. ఆయన శనివారంనాడు ప్రకాశం జిల్లా తాళ్లూరులో వైసీపీ ప్రజాప్రతినిధులతో సమావేశమయ్యారు. రాజ్యసభ సభ్యుల ఎన్నిక జరుగుతున్న సందర్భంగా ఓటు వేసేందుకు వెళతామని వెల్లడించారు. ప్రత్యేక హోదా కోసం తమ పార్టీ చేస్తున్న ఆందోళనకు అందరూ మద్దతు ఇవ్వాలని కోరారు. రాజకీయాల్లో ఎవరు వేలెత్తి చూపకుండా నడుచుకుంటానని వెల్లడించారు.