ఆంధ్రప్రదేశ్‌

రైల్వేజోన్‌పై అడిగే దమ్ముందా?: జగన్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖ: విభజన చట్టంలో ఎపికి ప్రత్యేక రైల్వే జోన్ గురించి ప్రస్తావన ఉన్నప్పటికీ, ఆ విషయమై కేంద్రాన్ని నిలదీసే దమ్ము ఎపి ప్రభుత్వానికి లేదని వైకాపా అధ్యక్షుడు వైఎస్ జగన్ ఈరోజు ఇక్కడ మీడియాతో అన్నారు. రైల్వేజోన్ ఏర్పాటయ్యేంతవరకూ తమ పార్టీ ఉద్యమిస్తుందన్నారు. ప్రత్యేక హోదా, పోలవరం ప్రాజెక్టులతో రాష్ట్ర భవిష్యత్ ముడిపడి ఉందని, అయినా వీటి విషయంలో చంద్రబాబు సర్కారు ఎలాంటి ప్రయత్నాలూ చేయడం లేదన్నారు.