తెలంగాణ

జగ్గారెడ్డి దీక్షను అడ్డుకున్న పోలీసులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మెదక్: మల్లన్నసాగర్ జలాశయ పథకంలో భూ నిర్వాసితులకు న్యాయం చేయాలని కోరుతూ సంగారెడ్డిలో బుధవారం నిరాహార దీక్షకు ప్రయత్నించిన కాంగ్రెస్ నేత జగ్గారెడ్డిని పోలీసులు అడ్డుకున్నారు. దీంతో కాంగ్రెస్ కార్యకర్తలకు, పోలీసులకు మధ్య తోపులాట జరిగింది. ఉద్రిక్తత ఏర్పడడంతో ఆందోళనకారులను పోలీసులు అరెస్టు చేశారు. దీక్షలను అడ్డుకుంటూ తెలంగాణ సర్కారు నియంతలా వ్యవహరిస్తోందని జగ్గారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్ని ఆంక్షలు విధించినా తన ఆందోళన కొనసాగుతుందన్నారు.