ఆంధ్రప్రదేశ్‌

లైంగిక వేధింపులకు పాల్పడ్డ హెచ్‌ఎంకు ఏడేళ్ల జైలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ: నలుగురు విద్యార్థినులపై లైంగిక వేధింపులకు పాల్పడిన హెడ్మాస్టర్‌కు ఏడేళ్ల జైలు శిక్ష, రూ. 9 లక్షల జరిమాన విధిస్తూ కృష్ణాజిల్లాలోని ప్రోక్సో స్పెషల్‌ కోర్టు సోమవారం తీర్పు చెప్పింది. పమిడిముక్కల మండలం ముత్రాసిపాలెం మండల పరిషత్ పాఠశాల హెడ్‌ మాస్టర్‌ గత ఏడాది సెప్టెంబర్‌లో 5వ తరగతి చదువుతున్న విద్యార్థినులపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. దీనిపై విద్యార్థినుల తల్లిదండ్రులు పోలీస్‌ స్టేషన్‌లో పిర్యాదు చేశారు.