ఆంధ్రప్రదేశ్
వంశధార, నాగావళి నదులకు జలకళ
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Friday, 16 September 2016
శ్రీకాకుళం: రెండు రోజులుగా కురుస్తున్న వానలతో వంశధార, నాగావళి నదులు జలకళను సంతరించుకున్నాయి. మరో రెండు రోజులు ఇదే విధంగా వర్షాలు పడితే వంశధార పూర్తిగా నిండుతుందని అధికారులు తెలిపారు. హిర మండలంలోని గొట్టా బ్యారేజ్, మడ్డువలస రిజర్వాయర్లకు వరద ఉధృతి పెరిగింది. మడ్డువలసలో 7 వేల క్యూసెక్కుల నీరు చేరింది. దీంతో నాలుగు గేట్లు ఎత్తివేసి నీటిని వదులుతున్నారు. వంశధార నుంచి 20 వేల క్యూసెక్కుల నీటిని వదులుతున్నారు.