ఆంధ్రప్రదేశ్‌

జనసేన కవాతు ప్రారంభం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాజమహేంద్రవరం: తూర్పుగోదావరి జిల్లా ధవళేశ్వరం బ్యారేజీపై జనసేన కవాతు ప్రారంభమైంది. వేలాదిమంది జనసేన కార్యకర్తలతో ధవళేశ్వరం బ్యారేజీ నిండిపోయింది. భారీ సంఖ్యలో కార్యకర్తలు నినాదాలతో ముందుకు సాగుతున్నారు. పిచ్చుకులంక నుంచి బ్యారేజీ వరకు దాదాపు 2.5 కిలోమీటర్ల మేర ఈ కవాతు సాగనున్నది. జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఓపెన్‌టాప్ జీపులో అబివాదం చేస్తూ ముందుకు సాగారు.