రాష్ట్రీయం

కాంగ్రెస్ నేతపై కాల్పులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్ : సికింద్రాబాద్ పాత బోయిన్‌పల్లిలో దారుణం జరిగింది. కాంగ్రెస్ నేత యాదగిరిపై గుర్తు తెలియని వ్యక్తులు కాల్పులు జరిపారు. ఇంట్లో నుంచి యాదగిరి బయటకు రాగానే ఇద్దరు దుండగులు కాల్పులు జరిపి పారిపోయారు.యాదగిరి పరిస్థితి విషమంగా ఉండటంతో చికిత్స నిమిత్తం ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. వైద్యులు బాధితుడికి చికిత్స అందిస్తున్నారు. సంఘటనాస్థలిలో బుల్లెట్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.